ఈయన పేరు నాగరాజు, నాకు రోజూ పువ్వులు పూజకి పంపిస్తాడు, పూల వ్యాపారి. ఐదు ఏక బిల్వం మొక్కలు ఈరోజు పంపించేను, ఆయన వ్యాపారం బాగుంటుంది, భక్తులకు ఏక బిల్వం దొరుకుతుందని నా ఉద్దేశం
ఏక బిల్వం శివార్పణం 🙏
He is Mr Nagaraju, flowers business, daily he will send flowers to my pooja, today distributed five eka bilvam trees, so that he will have good monetary benefit and people will also get eka bilvam leaves for their nitya archana.
Eka bilvam sivarpanam 🙏